Surprise Me!

Phone Tapping - 618 ఫోన్లు ట్యాప్ | Prabhakar Rao పై ప్రశ్నల వర్షం | Oneindia Telugu

2025-07-15 22 Dailymotion

ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్ రావు మరోసారి సిట్ విచారణకు హాజరయ్యారు. సాక్షుల స్టేట్‌మెంట్లు ఆధారంగా ప్రభాకర్ రావును సిట్ అధికారులు ప్రశ్నించారు. 2023 నవంబర్ లో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ప్రభాకర్ రావు స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు. 2023 నవంబర్ 15 నుండి 30 వరకు అందిన సర్వీసు ప్రొవైడర్ డేటాలో 618 ఫోన్ నెంబర్లను గుర్తించిన సిట్ దానిపై ప్రశ్నలు సంధించింది. మరోవైపు ఇప్పటికే సీజ్ చేసిన ప్రభాకర్ రావు ల్యాప్‌టాప్‌, ఫోన్‌ను ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్‌కి సిట్ అధికారులు పంపించారు. ఈ క్రమంలో 2023 అక్టోబర్ నుండి మార్చి15 వరకు కాల్ డేటాను బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు.


Former SIB Chief T. Prabhakar Rao, the prime accused, has once again appeared before the Special Investigation Team (SIT). The SIT is digging deep into the sensational case that rocked the state in November 2023.

📱 Key Developments:

SIT identifies 618 tapped phone numbers from service provider data (Nov 15–30, 2023)

Witness statements led to direct questioning of T. Prabhakar Rao

His laptop and phone were seized and sent to the FSL lab

Investigators now trying to retrieve call data from Oct 2023 to March 15, 2024

This case could expose massive surveillance abuse during a crucial political period in Telangana.

👉 Watch the full update and stay tuned for exclusive insights from the investigation.


#PhoneTappingCase #TPrabhakarRao #SITInvestigation #Telangana #KTR #TelanganaPhoneTapping #FSLReport #BRS #SIBChief

Also Read

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం..!! :: https://telugu.oneindia.com/news/telangana/cbi-letter-to-interpol-for-red-corner-notices-to-prabhakar-and-shravan-404307.html?ref=DMDesc

phone tapping caseలో సంచలనం: మాస్టర్ మైండ్ ప్రభాకర్ రావుపై అరెస్ట్ వారెంట్ జారీ :: https://telugu.oneindia.com/news/telangana/sensation-in-phone-tapping-case-arrest-warrant-issued-against-prabhakar-rao-shravan-kumar-386473.html?ref=DMDesc

Phone Tapping: అమెరికా నుంచి ప్రభాకర్ రావు ఫోన్.. ఎందుకంటే..! :: https://telugu.oneindia.com/news/telangana/phone-tapping-is-one-suspect-prabhakar-rao-called-from-america-380169.html?ref=DMDesc



~VR.238~CA.43~ED.232~